• E-mail us at :mananandigama@gmail.com

Mana Nandigama

Latest News

లేత కొబ్బరి మిల్క్‌షేక్‌

Apr 20, 2016
259 Hits

కావల్సినవి
లేత కొబ్బరి ముక్కలు అరకప్పు, కొబ్బరినీళ్లు కప్పు, చిక్కని పాలు ముప్పావుకప్పు, చక్కెర కప్పు.
తయారీ
మిక్సీ జారులో కొబ్బరిముక్కలూ, చక్కెరా తీసుకుని మెత్తని ముద్దలా చేసుకోవాలి. తరవాత పాలూ, కొబ్బరినీళ్లూ పోసుకుంటూ మిల్క్‌షేక్‌లా చేసుకుంటే సరిపోతుంది. దీన్ని గ్లాసుల్లోకి తీసుకుని రెండుమూడు ఐసుముక్కలు వేసుకుని తాగొచ్చు.

Share

Related Articles

Write a Comment

Like Us

Visitors

web counter